Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6నెలల క్రితమే పెళ్లి.. ఇంతలోనే

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 08, 2026 1:15 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
6నెలల క్రితమే పెళ్లి.. ఇంతలోనే - Udayam
కుషాయిగూడలోని తన ఇంట్లో ఆయుర్వేదిక్ డాక్టర్ కీర్తి ఉరివేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన 6నెలలకే ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి స్వస్థలం తిరుపతి కాగా ఇక్కడ ఉంటున్నారు. భర్త తిరుపతి వెళ్లాక ఈ దారుణానికి ఒడిగట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...