Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

69 పోలింగ్ కేంద్రాలతో ముసాయిదా విడుదల

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 12:43 PM విజయనగరంGeneral
69 పోలింగ్ కేంద్రాలతో ముసాయిదా విడుదల - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీలో 36 వార్డులకు 69 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదిస్తూ ముసాయిదా జాబితాను కమిషనర్ లాలం రామలక్ష్మి, సిబ్బంది విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాల జాబితాను నోటిస్ బోర్డులో ప్రదర్శనకు పెట్టారు. పోలింగ్ కేంద్రాలలో మౌళిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...