వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 67 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బాధితురాలిని పోలీసులు భరోసా కేంద్రానికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

