వార్తలకు తిరిగి వెళ్లండి
‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ టీజర్ విడుదల

Photo Gallery
శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో హేమంత్ ఎం రావు దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.
1970 నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో డాలీ ధనుంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
Comments
Loading comments...