వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దీపూర్ దత్తక్షేత్రంలో మధుకరం సంప్రదాయం ఆరు దశాబ్దాలుగా కొనసాగుతోంది. స్వాములు, వేద విద్యార్థులు ఇళ్లకు వెళ్లి సేకరించిన ఆహారాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తున్నారు.
1960కు ముందే దత్తగిరి మహరాజ్ ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత పీఠాధిపతులు కొనసాగిస్తున్నారు. గ్రామస్థులు భక్తితో అన్నం, రొట్టెలు, కూరలు తదితర ఆహార పదార్థాలను అందిస్తున్నారు.
Comments
Loading comments...
