వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా గుండ వెళ్తున్న 61 జాతీయ రహదారిపై దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్, నర్సాపూర్ (జి) మండలం నసీరాబాద్, కుంటాల మండలం కల్లూర్ గ్రామాల మధ్య అర కిలోమీటర్ల మేర ఇరువైపులా చెట్లకు బొమ్మలు వాలి పందిరి రూపమెత్తాయి.
దీంతో అటు గుండా రాకపోకలు సాగించేవారు కాసేపు అక్కడ ఆగి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా వేసవి కాలంలో వాహానచోదకులు, ఉక్కపోతతో ఉపశమనం పొందేందుకు నిమిషాల తరబడి ఇక్కడ ఉండిపోతారు.
Comments
Loading comments...

