Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

61 జాతీయ రహదారిపై పారుతున్న శాశ్వత మురుగు కాలువలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 21, 2026 12:39 AM నిర్మల్General
61 జాతీయ రహదారిపై పారుతున్న శాశ్వత మురుగు కాలువలు - Udayam
నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామం గుండా వెళ్తున్న 61 జాతీయ రహదారిపై ఈ మురికి కాలువ కొన్నేళ్లుగా పారుతూనే ఉంది. రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా భారీ మురికి కాలువ నిర్మాణం చేపట్టిన ఆ పరిసరాలలోని వారు తమ ఇండ్ల గుండా వెళుతున్న మురుగు ను జాతీయ రహదారిపైనే వదిలేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. దీంతో తమ పరిసరాలు దుర్గంధ భరితంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...