Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
dineshkumar Sep 22, 2026 6:54 PM చిత్తూరుGeneral
60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల - Udayam
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 60 వార్డులకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ మంగళవారం విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జాబితాను నగరపాలక సంస్థ కార్యాలయ నోటీస్ బోర్డులో ఉంచారు. తహశీల్దారు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్‌లోనూ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు జాబితాలను అందించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...