Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5వ బెటాలియన్ కమాండెంట్‌గా లక్ష్మీకాంత్ రావు బాధ్యతలు

Follow Udayam on Google
madhu Aug 27, 2026 6:45 PM ములుగుGeneral
5వ బెటాలియన్ కమాండెంట్‌గా లక్ష్మీకాంత్ రావు బాధ్యతలు - Udayam
చల్వాయిలోని 5వ బెటాలియన్ టీజీఎస్పీ నూతన కమాండెంట్‌గా సి.వి. లక్ష్మీకాంత్ రావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వహించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశమై క్రమశిక్షణ, సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి, బెటాలియన్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...