వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ లోని విద్యాశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో సాయంత్రం 3 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగులు, సిబ్బంది హాజరు కావాలన్నారు.
Comments
Loading comments...

