వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ 55 వ వార్డులొ ఎలిమెంటరీ స్కూల్ వీధిలో సిసి కెమెరాలు ప్రారంభోత్సవం వెస్ట్ డివిజన్ ఏసిపి పి ప్రదీప్తి మేడం గారి చేతుల మీదుగా ప్రారంభించారు.
గ్రామ ప్రజల కోరిక మేరకు శ్రీమతి ఈతలపాక సుజాత గారు సీసీ కెమెరాలకు ఆర్థిక సహాయం అందజేసినందున స్థానిక ప్రజలు ఈ రోజున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమైనది, ఈ కార్యక్రమంలో 5TH టౌన్ సీఐ మరియు ఎస్ ఐ తో పాటు 55 వ వార్డు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

