వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే వేదికపై కలిసిన అపూర్వ సంగీత సాయంత్రానికి కళాభారతి వేదికైంది. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ (VMDA)–కళాభారతి తన 40 ఏళ్ల విజయవంతమైన సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఘనమైన వయోలిన్ ద్వయం కచేరీని నిర్వహించింది.
మైసూర్ మ్యూజికల్ ప్రిన్స్, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డా. మైసూర్ మంజునాథ్, ఆయన కుమారుడు విద్వాన్ సుమంత వయోలిన్ వాదనతో సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేశారు.
Comments
Loading comments...

