Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

51వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 29, 2026 6:36 PM విశాఖపట్నంGeneral
51వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 - Udayam
విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం లో గల మున్సిపల్ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి, కోసూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే యోగాను ప్రతి ఒక్కరు అభ్యసించాలని యోగా సాధన ద్వారా శారీరిక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుందని తెలియజేశారు.

Comments

G
Loading comments...