వార్తలకు తిరిగి వెళ్లండి
50 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బ్లాక్

అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తూ ఐటీ నిబంధనలను ఉల్లంఘించిన 50 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను గత రెండేళ్లలో బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది.
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగానే ఐటీ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వాటిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...