వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా గంగవరం లో ఇంటి నుంచి వెళ్లి మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన వ్యక్తిని గంగవరం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం ఐదు నిమిషాల్లో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే ఇన్‌స్పెక్టర్ రాంభూపాల్ సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టారు.
పోలీసుల వేగవంతమైన స్పందనపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసులను అభినందించారు.
Comments
Loading comments...

