Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

43 ఏళ్ల సేవల అనంతరం ఎస్‌ఐ రవికుమార్ పదవీ విరమణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 6:31 PM గుంటూరుGeneral
43 ఏళ్ల సేవల అనంతరం ఎస్‌ఐ రవికుమార్ పదవీ విరమణ - Udayam
పెదకాకాని మండలం గొల్లమూడికి చెందిన నడింపల్లి రవికుమార్ పోలీస్ శాఖలో 43 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేశారు. కానిస్టేబుల్‌గా ప్రస్థానం ప్రారంభించి ఎస్‌ఐ స్థాయి వరకు వివిధ హోదాల్లో ఆయన సేవలందించారు. పదవీ విరమణ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను సన్మానించగా, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...