వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పాలిథీన్ వినియోగానికి వ్యతిరేకంగా కొట్టూరి అశోక్ 41 ఏళ్లుగా ప్రతి బుధవారం ఆర్మూర్ సంతలో అవగాహన కల్పిస్తున్నారు.
స్వంత ఖర్చుతో బట్ట, జూట్, పేపర్ సంచులను ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఆయన సేవలను పలువురు అభినందిస్తున్నారు.
Comments
Loading comments...

