Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
నిర్మల్ Sep 19, 2026 11:49 AM నిర్మల్General
40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   - Udayam
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.14 లక్షల 38 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు భీంరెడ్డి, అబ్దుల్ హదిల్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...