వార్తలకు తిరిగి వెళ్లండి

వారానికి 5 రోజుల పని దినాలు సహా పలు డిమాండ్లపై బ్యాంకర్లు ఎల్లుండి SEP 11స్ట్రైక్ చేయనున్నారు. SEP 12(రెండో శనివారం), 13 (సండే), 14వినాయక చవితి తేదీల్లోనూ సెలవు ఉండనుంది. దీంతో SBI కీలక ప్రకటన ,
చేసింది. కస్టమర్లు ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలన్నీ ముందుగానే పూర్తిచేసుకోండి. కస్టమర్ సర్వీస్ పాయింట్లుATMలను ఉపయోగించుకోండి. ఇంటర్నెట్/YONO/ మొబైల్ బ్యాంకింగ్, UPIని ప్రిఫర్ చేయండి అని సూచించింది.
Comments
Loading comments...

