Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘35 చిన్న కథ కాదు’ స్క్రీన్‌ప్లే పుస్తకావిష్కరణ

దివ్య శ్రీ Jul 24, 2026 3:22 PM అల్ ఇండియా about 2 hours ago
‘35 చిన్న కథ కాదు’ స్క్రీన్‌ప్లే పుస్తకావిష్కరణ - Udayam Digital
జాతీయ పురస్కారాలు సాధించిన ‘35 చిన్న కథ కాదు’ సినిమా స్క్రీన్‌ప్లే పుస్తకాన్ని గురువారం హైదరాబాద్‌లో చిత్రబృందం ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో హీరో విశ్వదేవ్‌, దర్శకుడు నందకిశోర్‌ పాల్గొన్నారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల బృందం హర్షం వ్యక్తం చేసింది. సురేశ్‌బాబు, రానా సహకారంతో సినిమా అందరికీ చేరువైందని, తనకు అద్భుతమైన ఆరంభం లభించిందని విశ్వదేవ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...