Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ వేదికపై తెలుగు సినిమా మెరుపు

వినయ్ కుమార్ Jul 21, 2026 5:28 PM అల్ ఇండియా about 4 hours ago
జాతీయ వేదికపై తెలుగు సినిమా మెరుపు - Udayam Digital
‘బాల రామాయణం’ తర్వాత ఉత్తమ బాలల చిత్రంగా ‘35 చిన్న కథ కాదు’ జాతీయ అవార్డు దక్కించుకోవడం గర్వకారణమని దర్శకుడు నందకిశోర్‌ తెలిపారు. కమర్షియల్ హంగులు లేని ఈ కథను నమ్మి సినిమా చేసిన నిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ చిత్రంలో నివేదా థామస్‌, విశ్వదేవ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించగా, బాల నటుడు అరుణ్‌దేవ్‌ పోతుల జాతీయ పురస్కారం అందుకున్నారు.

Comments

G
Loading comments...