వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు సమాచార పౌర సంబంధాల శాఖ చిత్తూరు కార్యాలయంలో సీనియర్ సహాయకులుగా 35 ఏళ్ల పాటు సేవలందించిన జి. మస్తాన్ సాహెబ్ పదవీ విరమణ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌లోని సమాచార శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో డీడీ వేలాయుధం పాటు శాఖ సిబ్బంది పాల్గొని మస్తాన్ సాహెబ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో సహకరించిన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

