వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 34వ వార్డులో జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు నీలం రాజు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వార్డు ప్రజల సమక్షంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జెండా చెట్టు వద్దనున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

