వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారి సూచనల మేరకు గంజాయి అక్రమ రవాణాపై నిఘా కొనసాగిస్తున్న పోలీసులు దగ్గువానిపాలెం గ్రామం వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని,
అతని వద్ద నుంచి 3.16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అతని వద్ద ఉన్న బ్యాగును పంచ సాక్షుల సమక్షంలో తనిఖీ చేశారు.గంజాయితో పాటు పోలీసులు స్వాధీనం చేసుకొని అతనిని అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

