Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30% ఎక్కువగా కుచించుకుంటున్న బుధ గ్రహం

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:17 AM అంతర్జాతీయంGeneral
30% ఎక్కువగా కుచించుకుంటున్న బుధ గ్రహం - Udayam
సూర్యుడికి అత్యంత సమీపంలోని బుధ గ్రహం అంచనా వేసిన దానికంటే 30 శాతం ఎక్కువగా కుచించుకుపోతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. 4,900 కిలోమీటర్ల వ్యాసం ఉన్న ఈ గ్రహం ఇప్పటికే 23 కిలోమీటర్ల మేర తగ్గిందన్నారు. అంతర్గత శీతలీకరణ, సూర్యుడి వేడి ప్రభావంతో ఈ మార్పు జరుగుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...