Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

3 రోజులు బ్యాంకులు బంద్

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:10 PM జాతీయంGeneral
3 రోజులు బ్యాంకులు బంద్ - Udayam
కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. దీంతో ఈ నెల 28, 29, 30న బ్యాంకుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. వారానికి 5 రోజుల పనిదినాలు సహా పలు డిమాండ్ల సాధనకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. సమ్మెను విజయవంతం చేయాలని యూనియన్లు పిలుపునిచ్చాయి.

Comments

G
Loading comments...