Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 రోజుల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలు

Follow Udayam on Google
Uday Bhaskar Sep 16, 2026 9:20 AM రంగారెడ్డిGeneral
3 రోజుల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలు - Udayam
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో 22A, ఎల్‌నినో అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22Aపై సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రకటన చేసి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. భూముల రిజిస్ట్రేషన్లకు ఎదురవుతున్న ఇబ్బందులపైనా చర్చ జరగనుంది

Comments

G
Loading comments...