వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియలో భాగంగా కమిషనర్ డివిజన్ నంబర్లు 29,30,31,54లలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఓటర్లకు జారీ చేయబడిన నోటీసుల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించడంతో పాటు, స్వీకరించిన నోటీసుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఎన్నికల సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
Comments
Loading comments...

