Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

26న సీనియర్ బేస్‌బాల్ జట్టు ఎంపిక

Follow Udayam on Google
RAGHU Aug 22, 2026 6:36 PM శ్రీకాకుళంGeneral
26న సీనియర్ బేస్‌బాల్ జట్టు ఎంపిక - Udayam
జిల్లా సీనియర్ పురుషుల, మహిళల బేస్‌బాల్ జట్ల ఎంపికలు ఈ నెల 26న కోడియమ్ముర్రి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శనివారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి జట్టును ప్రకటిస్తామని తెలిపారు. సెప్టెంబరు 12 నుంచి 14 వరకు పుట్టపర్తిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.

Comments

G
Loading comments...