వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి సీనియర్ సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ క్రీడాకారులు ఎంపిక ఈనెల 26న పేరిపి ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతుందని పీడీ బి.సతీష్ సోమవారం తెలిపారు.
సెప్టెంబరు 4 నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లా ఆలూరులో సీనియర్ విభాగానికి, సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు మార్కాపురంలో సబ్ జూనియర్స్ విభాగానికి రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాల కోసం తమ పాఠశాలను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

