Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24న ఐటీడీఏ ముట్టడి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 22, 2026 4:00 PM ఆదిలాబాద్General
24న ఐటీడీఏ ముట్టడి - Udayam
ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో ఈ నెల 24న ఉట్నూర్‌ ఐటీడీఏ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు తెలిపారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ, 1/70, పీసా చట్టాల అమలు, అటవీ హక్కు పత్రాల జారీ, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ తదితర డిమాండ్లతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...