Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల వ్యవధిలో 9 మంది ముద్దాయిలను పట్టుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 3:14 PM విశాఖపట్నంGeneral
24 గంటల వ్యవధిలో 9 మంది ముద్దాయిలను పట్టుకున్న గాజువాక క్రైమ్  పోలీసులు - Udayam
విశాఖలో నేరం చేసి తప్పించుకుని తిరుగుతున్న 24గంటల సమయములో నిందితులను పట్టుకొని కటకటాల వెనక్కి పంపించి.51000 నగదు, 86 వేలు విలువ చేసే సొత్తు రికవరీ చేసిన క్రైమ్ పోలీసులు. విశాఖ సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఏసిపి ఏ వెంకట్రావ్, గాజువాక క్రైమ్ సీఐ జిడి బాబు, క్రైమ్ సిబ్బంది అభినందనలు చేసారు.

Comments

G
Loading comments...