Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల కోసం 24/7 కోర్టులు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 15, 2026 6:55 AM జాతీయంGeneral
ప్రజల కోసం 24/7 కోర్టులు - Udayam
సాధారణ పని వేళల తర్వాత కూడా కోర్టులను ఆశ్రయించేలా మార్గదర్శకాలు ఇవ్వాలన్న పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల హైకోర్టులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు దివ్యాంగులను హేళన చేసిన యూట్యూబర్లు సమయ్ రైనా, రణవీర్ అలహాబాదియాలకు రూ.3 లక్షల చొప్పున కోర్టు జరిమానా విధించింది.

Comments

G
Loading comments...