Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23న నిర్మల్ పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 22, 2026 6:54 PM నిర్మల్General
23న నిర్మల్ పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం  - Udayam
ఈనెల 23న బుధవారం నిర్మల్ పట్టణంలోని మయూరి హోటల్ నుండి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు, కొయ్య బొమ్మల పరిశ్రమ ఎంపీడీవో కార్యాలయం పరిసరాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ ఏడిఈ కొమ్మెర శ్రీనివాస రావు తెలిపారు. సదరు ప్రాంతాలలో విద్యుత్ లైన్ ల మరమ్మత్తులు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...