Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

Follow Udayam on Google
B RAJESH Aug 24, 2026 8:43 PM విజయనగరంGeneral
23 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ - Udayam
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా 23 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. వీటిలో భూతగాదాలకు సంబంధించినవి 12, చీటింగ్ 6, కుటుంబ తగాదాలు 2, ఇతర సమస్యలు 3 ఉన్నాయి. ఫిర్యాదులపై విచారణ జరిపి, ఏడు రోజుల్లో చట్టపరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...