Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22న నిర్మల్ క్రీడ ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 21, 2026 4:49 PM నిర్మల్General
22న నిర్మల్ క్రీడ ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం - Udayam
జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడల నిర్వహణ పై చేర్పించడం కొరకు నిర్మల్ జిల్లా పాఠశాల క్రీడ సమాఖ్య సమావేశం 22న శనివారం ఉదయం 10.00 గంటలకు ఎన్టీఆర్ మిని స్టేడియంలో నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న జిల్లా SGF ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ రాథోడ్ లక్ష్మణ్ తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల నిర్వహణ కొరకు ఆసక్తి ఉన్న వ్యాయమ ఉపాధ్యాయులు సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...