వార్తలకు తిరిగి వెళ్లండి

'కుంకుమ భాగ్య' సీరియల్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర నటి సంచిత ఉగాలే (22) ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అచోలే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలు పాపులర్ షోలలో నటించి మెప్పించిన సంచిత హఠాన్మరణంతో టెలివిజన్ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
Comments
Loading comments...

