వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా మండలంలో ఉన్న 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను వెంటనే తొలగించాలని కృష్ణ మండల హిందూపూర్ గ్రామ బిజెపి సీనియర్ నాయకులు ఉప్పరి తిప్పన్న కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు నిషేధిత జాబితాలో భూములు ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తహసిల్దార్ స్పందించి 22 ఏ లో చేర్చిన భూములు వెంటనే తొలగించలన్నారు
Comments
Loading comments...

