Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

21 ఏళ్ల భారత పవర్‌లిఫ్టర్‌కు డెడ్‌లిఫ్ట్‌లో రజతం

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 5:11 PM జాతీయంక్రీడలు
21 ఏళ్ల భారత పవర్‌లిఫ్టర్‌కు డెడ్‌లిఫ్ట్‌లో రజతం - Udayam
దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో హర్యానాకు చెందిన కేయా కునాల్ బెనర్జీ 47 కేజీల విభాగంలో డెడ్‌లిఫ్ట్‌లో 140 కేజీలు ఎత్తి రజతం సాధించారు. 45.70 కేజీల బరువుతో 90 కేజీల స్క్వాట్, 50 కేజీల బెంచ్‌తో 280 కేజీల మొత్తం సాధించారు. ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచారు.

Comments

G
Loading comments...