వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 2026లో ఇంధన ధరలు 32 శాతం పెరగనున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సగటున 91 డాలర్లకు చేరవచ్చని తెలిపింది. 2025లో ఇది 69 డాలర్లుగా ఉంది.
ఆహార వస్తువుల ధరలు 2026లో 10 శాతం, 2027లో మరో 7 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. ఎరువుల ధరలు కూడా ఈ ఏడాది 14 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Loading comments...

