Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్‌ కాంప్లెక్స్‌కు రూ.200 కోట్లు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 8:52 PM నిజామాబాద్General
స్కూల్‌ కాంప్లెక్స్‌కు రూ.200 కోట్లు - Udayam
భిక్కనూరులో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తెలిపారు. సర్వే నంబర్‌ 671లో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లోనూ భూములను గుర్తించి పరిపాలన అనుమతులు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...