వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ బ్యాటరీ తయారీ రంగంలో 2029-30 నాటికి 15-20 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అడెక్కో ఇండియా తెలిపింది. ఇందులో 25% ప్రత్యక్ష, 75% పరోక్ష ఉద్యోగాలు ఉంటాయని అంచనా వేసింది.
భారత్‌లో బ్యాటరీ తయారీ, ప్యాక్‌ల నిర్మాణం, రీసైక్లింగ్‌తో పూర్తి స్థాయి పరిశ్రమగా రంగం విస్తరిస్తోందని పేర్కొంది. 2026 చివరికి తయారీ సామర్థ్యం 100 జీడబ్ల్యూహెచ్‌కు చేరుకుంటుందని తెలిపింది.
Comments
Loading comments...

