వార్తలకు తిరిగి వెళ్లండి

కుమురంభీమ్ జిల్లా గుండి గ్రామంలో వాగుపై 20 ఏళ్ల క్రితం చేపట్టిన వంతెన నిర్మాణం పిల్లర్ల దశలోనే నిలిచిపోయిందని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో వాగు పొంగినప్పుడు వైద్యం అందక గర్భిణి కడుపులోనే శిశువు మృతి చెందిందని, పిల్లలు చదువుకు దూరమయ్యారని తెలిపారు.
తమ సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామం నుంచి సైకిళ్లపై హైదరాబాద్‌కు బయల్దేరారు.
Comments
Loading comments...

