Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ గా బాధ్యతలు స్వీకరించిన సి.వెంకట సుబ్బయ్య

Follow Udayam on Google
dineshkumar Aug 31, 2026 11:28 PM చిత్తూరుGeneral
2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ గా బాధ్యతలు స్వీకరించిన సి.వెంకట సుబ్బయ్య - Udayam
చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ గాసి.వెంకట సుబ్బయ్య.బాధ్యతలు స్వీకరించారు. సోమవారం సాయంత్రం సి.వెంకట సుబ్బయ్యు చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ గా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి,‌ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Comments

G
Loading comments...