వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లజర్ల మండలం ఐఎస్ రాఘవపురానికి చెందిన 9 నెలల పాప మేరి గ్రేస్ చికిత్సకు సీఎం సహాయ నిధి నుంచి రూ.2,55,950 ఎల్‌ఓసీ ద్వారా మంజూరయ్యాయి. గుండె సమస్యతో బాధపడుతున్న పాపకు ఈ సాయం అందింది.
స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చొరవ చూపించారు. ఆసుపత్రికి వెళ్లి ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేసి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

