Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1వ ప్రపంచ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన నిజామాబాద్ క్రీడాకారులు

Follow Udayam on Google
raju Aug 25, 2026 9:36 PM నిజామాబాద్క్రీడలు
1వ ప్రపంచ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన నిజామాబాద్ క్రీడాకారులు - Udayam
ఎండ్యూరెన్స్ తైక్వాండో ఫిట్‌నెస్ అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం.ఆగస్టు 21 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన 1వ ప్రపంచ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో అకాడమీకి చెందిన11 మంది క్రీడాకారులు పాల్గొని విజయాన్ని సాధించారు. బృందం మొత్తం 7బంగారు పతకాలు,4 వెండి పతకాలు,1 కాంస్య పతకం సాధించడంతో పాటు బెస్ట్ పెర్ఫార్మర్స్ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...