Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1కోటి 30 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
anji kummari Jul 31, 2026 12:17 PM నాగర్ కర్నూల్క్రీడలు
1కోటి 30 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
కల్వకుర్తి ప్రాంత క్రీడాకారులకు ఎంతో కాలంగా ఉన్న కల నేడు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా పాలనలో నెరవేరబోతోందని కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్ పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి సీతారాం నాయక్ తో కలిసి కల్వకుర్తి మినీ స్టేడియాన్ని సందర్శించి మాట్లాడారు. ఆగస్టు 3న స్టేడియం అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రారంభిస్తున్నారు.

Comments

G
Loading comments...