Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల నిరీక్షణ

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 31, 2026 9:28 AM తిరుపతిGeneral
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల నిరీక్షణ - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67,063 మంది దర్శించుకోగా, 25,565 మంది తలనీలాలు సమర్పించారు. గురువారం నాటి హుండీ ఆదాయం రూ.4.81 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...