Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17వ వార్డు కౌన్సిలర్ గంజ్ రోడ్డులో సమస్యలపై స్పందించారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 7:30 PM వికారాబాద్General
17వ వార్డు కౌన్సిలర్ గంజ్ రోడ్డులో సమస్యలపై స్పందించారు - Udayam
గంజ్ రోడ్డులో వీధి దీపాలు వెలగక ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న 17వ వార్డు కౌన్సిలర్ బాదం అఖిల శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి మరమ్మతులు చేయించారు. మార్కెట్ యార్డులో చెత్తను తొలగించి శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్జా, నాయకులు నర్సిములు, అబ్దుల్ అజీజ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...