వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఫరీప్పేట సొసైటీ గోదాంలో 2,334 యూరియా బస్తాలు నమోదుకాగా, 2,157 బస్తాలు రైతులకు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. మిగిలిన 177 బస్తాలు యాప్లో 'నో స్టాక్'గా చూపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
సొసైటీ అధికారులను నిలదీసిన రైతులు, ఘటనపై జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

